INDvsAUS: కంగారూలనూ కొట్టేస్తారా? నేడు ఆసీస్‌-భారత్ మధ్య తొలి సెమీస్

ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో మహా సమరానికి నేడు తెరలేవనుంది. ఎనిమిది జట్లు గత రెండు వారాలుగా అభిమానులకు అలరించగా.. బలమైన జట్లు టైటిల్ వేటకు సిద్ధమయ్యాయి. నేడు దుబాయ్(Dubai) వేదికగా మధ్యాహ్నం 2.30 గంటలకు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా(Ind vs…