SRH vs RCB: మళ్లీ సన్‘రైజర్స్’.. ఓటమితో థర్డ్ ప్లేస్‌కు బెంగళూరు
ఐపీఎల్ 2025లో ‘చేతులుకాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా మారింది సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) పరిస్థితి. ప్లేఆఫ్స్ రేసుకు ముందు వరుస పరాజయాలు చవిచూసి టాప్-4లో ప్లేస్ దక్కించుకోలేకపోయిన కమిన్స్ సేన ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగిన తర్వాత భారీ విజయాలు సాధిస్తోంది. మొన్న…
SRH vs CSK: చెపాక్‌లో సన్‘రైజ్’.. ఆరెంజ్ ఆర్మీ ప్లేఆఫ్స్ అవకాశాలు పదిలం!
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) సాధించింది.. అద్భుత ఆటతో చెపాక్‌లో చెన్నై(CSK)ని చిత్తు చేసింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో సత్తా చాటింది. శుక్రవారం జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్‌పై 5 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. దీంతో ప్లేఆఫ్స్(Playoffs) అవకాశాలను కాస్త…
సొంతగడ్డపై సన్‘రైజర్స్’.. రాజస్థాన్‌పై 44 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ
ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) అదరగొట్టింది. ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్(RR)తో జరిగిన మ్యాచులో 44 పరుగుల తేడాతో గ్రాండ్ విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో ఇరు జట్ల బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి…









