Jack Trailer : సిద్ధూ జొన్నలగడ్డ ‘మిషన్‌ బటర్‌ఫ్లై’.. ‘జాక్‌’ ట్రైలర్‌ చూశారా?

టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), బేబీ ఫేం వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘జాక్‌’ (Jack : Konchem Crack). కొంచెం క్రాక్‌ అనేది ట్యాగ్‌ లైన్‌. బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu Bhaskar) తెరకెక్కిస్తున్న ఈ…