Allu Arjun: అల్లు అర్జున్​ వివాదంపై జానీ మాస్టర్​ ఏమన్నారంటే?

Mana Enadu : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun​ వివాదం హాట్​ టాపిక్​. సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట (Sandhya Theater Stampede) తర్వాత అల్లు అర్జున్‌ అరెస్ట్‌.. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ సంచలనంగా మారింది.…