పాకిస్తాన్ వెళ్లడం కంటే నరకం బెటర్.. బాలీవుడ్ ఫేమస్ గేయ రచయిత సంచలన కామెంట్స్

బాలీవుడ్ (Bollywood) ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ (Javed akhtar) ఇటీవల ముంబైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ (Sanjay Raut) రచించిన పుస్తకావిష్కరణ…