రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. నిజం ఒప్పుకున్న జానీ మాస్టర్?

ManaEnadu: మహిళా కొరియోగ్రాఫర్‌(female choreographer)పై జానీ మాస్టర్(Jony Master) లైంగిక వేధింపుల కేసులో కీలక విషయాలు బయటికొచ్చాయి. ఈ మేరకు రిమాండ్ రిపోర్టు(Remand Report)లో పొందుపర్చిన వివరాలను నార్సింగి పోలీసులు వివరించారు. విచారణలో జానీ మాస్టర్ నిజాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో…