తాత ఆశీస్సులు.. మీ ప్రేమ ఉన్నంత కాలం నన్నెవరూ ఆపలేరు: NTR

తన తాత, దివంగత నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Rama Rao)త ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఆపలేరని హీరో జూనియర్ ఎన్టీఆర్‌(Jr. NTR) ధీమా వ్యక్తం చేశారు. బాలీవుడ్(Bollywood) కండల వీరుడు హృతిక్‌ రోషన్(Hrithik Roshan)తో కలిసి ఎన్టీఆర్…