Alert : జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు

Mana Enadu : హైదరాబాద్ మహా నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని జూబ్లీహిల్స్‌(Jubileehills)లో భారీ పేలుడు సంభవించడంతో దాని ప్రభావం పక్కనున్న బస్తీపై పడింది. పేలుడు శబ్ధం విని స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు…