TTD: శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల జూన్ నెల కోటా విడుదల

కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుల దర్శన భాగ్యం కోసం TTD ఇవాళ (మార్చి 18) జూన్ నెలకు సంబంధించి స్పెషల్ ఎంట్రీ టికెట్ల(Special entry tickets)ను విడుదల చేయనుంది. ఈ మేరకు పలు సేవల టికెట్ల వివరాలకు సంబంధించి…