గోవాలో ‘కబాలి’ ప్రొడ్యూసర్ సూసైడ్

టాలీవుడ్ సినీ నిర్మాత కేపీ చౌదరి (Krishna Prasad Chaudhary) గోవాలో ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో అతడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, ఆర్థిక, అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.…