Kangana Ranaut: ‘అతి పెద్ద తప్పు చేశా’.. తెగ బాధపడుతున్న కంగనా

హీరోయిన్‌ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) డైరెక్టర్​గా మారి తెరకెక్కించిన సినిమా ఎమర్జెన్సీ (Emergency Movie). ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో విధించిన ఎమర్జెన్సీ, ఆపరేషన్‌ బ్లూస్టార్‌ వంటి ఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించింది. అయితే ఈ మూవీని…