Kamal Haasan: కన్నడ భాషపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు.. కమల్‌కు బెంగళూరు కోర్టు వార్నింగ్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్‌(Kamal Haasan)కు బెంగళూరు సివిల్ కోర్టు(Bangalore Civil Court)లో ఎదురుదెబ్బ తగిలింది. కన్నడ భాష(Kannada language) లేదా సంస్కృతి గౌరవానికి భంగం కలిగించేలా ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆయన్ను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.…