Kannappa: ‘కన్నప్ప’ డిసెంబ‌ర్‌లోనే ! మంచు విష్ణు క్లారిటీ

Mana Enadu: ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ క‌న్న‌ప్ప (Kannappa). ఇప్ప‌టికే ఈ సినిమాపై దేశ‌వ్యాప్తంగా విప‌రీత‌మైన అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇటీవలే విడుదల చేసిన టీజర్‌తో కన్నప్ప క్రేజ్ మరింతగా పెరిగింది. సినిమా ఓ విజువల్ వండర్‌లా ఉండబోతోందని ఇందులోని యాక్షన్…