Karuppu: ఈనెల 23న ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న సూర్య అండ్ కో!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) హిట్, ఫ్లాప్ అని ఆలోచించకుండా వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన ఇటీవల నటించిన కంగువ(Kanguva), రెట్రో(Retro) బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు ఈ తమిళ్ స్టార్.…