పవర్ ఫుల్ డాన్‌గా కీర్తి సురేశ్.. ‘అక్క’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేశ్ ఇటీవలే ‘బేబీ జాన్ (Baby John)’ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ భామ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఎంట్రీ ఇస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్…