Kingdom: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ మూవీ 4 రోజుల కలెక్షన్స్ ఇవే!

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన ‘కింగ్డమ్’ (Kingdom) మూవీ జులై 31న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర…