కోటి సోమవారం రోజున దీపారాధన చేస్తే కలిగే ఫలితమిదే!

Mana Enadu :  కార్తిక మాసం (karthika masam) హరిహరులకు ఎంతో ప్రీతికరమైనది. స్థితికారకుడైన హరి, శుభంకరుడైన హరుడి ఆరాధన అంటే- మనం చరించే ‘స్థితిగతి’ సవ్యంగానూ, ఆచరించే ప్రతీ కర్మ శుభాలను ఇవ్వాలనే ప్రతీక ఈ మాసంగా చెబుతుంటారు. ఇక…