మెగా కోడలు ‘సతీ లీలావతి’ సినిమా ప్రారంభం

మెగా కోడలు లావ‌ణ్య త్రిపాఠి (Lavanya Tripathi), మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్ (Dev Mohan) ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఓ సినిమా రాబోతోంది. భీమిలీ కబడ్డీ జట్టు ఫేం తాతినేని స‌త్య దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో…