మహాకుంభ మేళాకు పవన్ కళ్యాణ్.. కుటుంబ సమేతంగా పుణ్యస్నానం

ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh)కు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా తరలివస్తున్న భక్తులతో పాటు ఇక్కడ విదేశాల నుంచి వస్తున్న వారు కూడా పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇక సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా…