Mahavatar Narasimha: రూ.40 కోట్లతో తెరకెక్కి రూ.300 కొల్లగొట్టిన యానిమేటెడ్ మూవీ!
భారతీయ సినిమా చరిత్రలో యానిమేషన్ చిత్రాలు(Animated Movies) భారీ విజయాలు సాధించడం చాలా అరుదు. అయితే, ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ‘మహావతార్ నరసింహ(Mahavatar Narasimha)’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. జులై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ పౌరాణిక…
Mahavatar Narasimha: భారీ కలెక్షన్లతో రికార్డులు తిరగరాస్తున్న ‘మహావతార్ నరసింహ’
హొంబలే ఫిల్మ్స్(Hombale Films) సమర్పణలో డైరెక్టర్ అశ్విన్ కుమార్(Ashwin Kumar) తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ(Mahavatar Narasimha)’. బడ్జెత్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. జులై 25న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో…
Mahavatar Narasimha: మహావతార్ నరసింహ ఉగ్రరూపం.. రూ.వంద కోట్ల క్లబ్‌లోకి!
అశ్విన్ కుమార్(Ashwin Kumar) తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్ నరసింహ’(Mahavatar Narasimha) గురించే ప్రెజెంట్ అంతా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పౌరాణిక…
OTT Release: మహావతార్ నరసింహ ఓటిటిలోకి వస్తున్నాడు.. విడుదల తేదీ ఎప్పటంటే?
భారతీయ పౌరాణిక కథల ఆధారంగా తెరకెక్కిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహా(Mahavatar Narasimha) బాక్సాఫీస్ వద్ద మంచి హవా కొనసాగిస్తోంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ వస్తోంది. అలాంటి కేటగిరీలోనే ఉంది మహా అవతార్ నరసింహ.…
Mahavatar Narasimha: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న యానిమేషన్ సంచలనం
గత నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘మహావతార్ నరసింహ(Mahavatar Narasimha)’ యానిమేషన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్(Hombale Films), క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ అశ్విన్ కుమార్(Ashwin Kumar) తెరకెక్కించారు. జయపూర్ణ దాస్…
Box Office Collections: భారీ వసూళ్లతో మహావతార్ నర్సింహా.. బాక్సాఫీస్ కలెక్షన్లు చూస్తే ఆశ్చర్యపోతారు!
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్(Hombale Films) సమర్పణలో రూపొందిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహా బాక్సాఫీస్ వద్ద మంచి హవా కొనసాగిస్తోంది(Mahavatar Narasimha Box Office Collections). శిల్పా ధావన్, కుషాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాతలుగా…









