SSMB29 : మహేశ్ బాబు 15 ఏళ్ల క్రితం చేసిన ట్వీట్ వెలికితీసిన ఫ్యాన్స్

సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో SSMB29 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు ఏడాది నుంచి ఈ సినిమా గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా జనవరి 2వ తేదీన…