మంచు విష్ణు ఇంత మంచివాడా..?

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) చేసిన ఓ మంచి పని చూసి ఇప్పుడు అందరూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 120 మంది అనాథలను దత్తత తీసుకున్న ఆయన.. వారికి తోడుంటానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట…