Court Movie: రీఎంట్రీలో అదరగొడుతున్నాడు.. శివాజీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్

టాలీవుడ్ స్టార్ నాని(Nani) వాల్ పోస్టర్ సినిమా ప్రెజెంట్స్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘కోర్ట్’: స్టేట్ వర్సెస్ ఏ నోబడీ(‘Court’: State vs. A Nobody)’. ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రామ్ జగదీష్ దర్శకత్వం తెరకెక్కించాడు.…