‘మన్మోహన్ సింగ్’కు ఆ కారంటే చాలా ఇష్టం

Mana Enadu : మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌(Manmohan Singh) గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దేశానికి మన్మోహన్ చేసిన సేవలను స్మరించుకుంటూ…