ఇక సెలవు.. ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్​ అంత్యక్రియలు

Mana Enadu :  అనారోగ్యంతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన భారత మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) అంత్యక్రియలు ముగిశాయి. దిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో ఆయన పార్థివదేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు (Final Rites) జరిగాయి .…

మన్మోహన్ సింగ్‌ అంతిమయాత్ర ప్రారంభం

Mana Enadu : మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ (Manmohan Singh) అంతిమయాత్ర ప్రారంభమైంది. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి నిగమ్‌బోధ్‌ ఘాట్‌ వరకు ఈ యాత్ర కొనసాగనుంది. అక్కడ ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్‌ సింగ్  అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మన్మోహన్‌…

ఏఐసీసీ ఆఫీసులో మన్మోహన్ సింగ్ భౌతికకాయం

Mana Enadu : : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) భౌతికకాయం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది. ప్రజల సందర్శనార్ధం ఆయన పార్థివదేహాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఉంచారు. ఆర్మీ వాహనంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి భౌతికకాయాన్ని తీసుకు…

మన్మోహన్ పార్థివదేహానికి ‘తెలుగు’ ముఖ్యమంత్రుల నివాళులు

Mana Enadu : మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అనారోగ్య కారణాలతో గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. పార్థివదేహాన్ని దిల్లీలోని ఆయన నివాసంలో ఉంచగా ప్రముఖులు సందర్శిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ…

శనివారం అధికార లాంఛనాలతో మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు

Mana Enadu : మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ (Manmohan Singh) ఇక లేరు. గురువారం రాత్రి అస్వస్థతకు గురైన ఆయన్ను దిల్లీ ఎయిమ్స్ లో చేర్పించగా కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయినా ఫలితం లేకపోయింది. రాత్రి 9.51 సమయంలో…