‘త్రినాథరావు చాలా మంచివారు.. ఇక వదిలేయండి’

అలనాటి హీరోయిన్ అన్షు(Anshu)పై డైరెక్టర్ త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆమెపై ఆయన అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు తీవ్రంగా ఫైర్ అయ్యారు. మరోవైపు మహిళా కమిషన్ కూడా…