‘విజయ్‌ దేవరకొండతో నటించాలని ఉంది’.. మిస్ శ్రీలంక కామెంట్స్ వైరల్  

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో విజయ్ దేవరకొండ (vijay devarakonda) గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర లేదు. ఇండస్ట్రీలోకి(Tollywood) వచ్చి చాలా కాలం అయినా..తనకంటూ హీరోగా మంచి గుర్తు రావడానికి ఆయన ఎంతో శ్రమించారు. వన్స్ క్రేజ్…