Kannappa: మోహన్ బాబు బర్త్ డే రోజు ‘కన్నప్ప’ నుంచి థర్డ్ సింగిల్!

డైనమిక్ హీరో విష్ణు మంచు(Manchu Vishnu) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్న ప్రాజెక్ట్ ‘కన్నప్ప(Kannappa)’. ఈ మూవీపై అభిమానుల్లో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు పాటలు(Songs), టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ…