మూసీలో 12 హాట్​స్పాట్లు.. వ్యర్థ జలాలు ఆపితేనే పునరుజ్జీవం

“మూసీ ప్రక్షాళన తప్పకుండా చేయాల్సిందే. నదీ గర్భం, బఫర్‌జోన్, ఎఫ్‌టీఎల్‌ (ఫుల్​ ట్యాంక్​ లెవల్​)లో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగించాలి. అలాగే నదిలో కలుస్తున్న మురుగు, వ్యర్థనీటిని పూర్తిగా ఆపాలి”  – తెలంగాణ హైకోర్టు   Mana Enadu : తెలంగాణ హైకోర్టు…