సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు.. రమణ గోగుల నుంచి మరో సాంగ్

రమణ గోగుల (Ramana Gogula).. టాలీవుడ్ కు పాప్ కల్చర్ ను పరిచయం చేసిన ఈ మ్యూజిక్ సెన్సేషన్ దాదాపు 17 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో పాట పాడారు. సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki…