Game Changer: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘నానా హైరానా’ సాంగ్ యాడ్ చేశారు!

సంక్రాంతి(Sankranti) రేసులో ముందుగా ప్లేక్షకులకు ముందుగా వచ్చిన మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. పొంగల్ కానుకగా రిలీజైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజు ఈ సినిమా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ ప్రకటించిన…