Nag Ashwin : ఇదేరా ఇదేరా.. గెలుపంటే ఇదేరా!!

టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin).. పరిచయం అక్కర్లేని పేరు ఇది. తీసింది మూడే సినిమాలు. కానీ ఒక్కో సినిమా ఒక్కో డైమండ్.  నాగ్ అశ్విన్ టాలీవుడ్ లో పదేళ్ల పాటు జర్నీ చేశాడు. ఈ ప్రయాణంలో చేసింది మూడే…