HIT 3 : అబ్ కీ బార్ అర్జున్ సర్కార్.. ‘హిట్-3’ ట్రైలర్ వచ్చేసింది

నేచురల్ స్టార్ నాని (Nani) ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ లో వచ్చిన హిట్ ఫ్రాంఛైజీలో మరో సినిమా వచ్చేసింది. ఇప్పటికే వచ్చిన హిట్-1, హిట్-2 బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ రెండు చిత్రాలు నాని నిర్మించాడు.…