Nara Rohith: నారా రోహిత్ ‘సుందరకాండ’ ప్రమోషనల్‌ వీడియో రిలీజ్‌.. ఎప్పుడంటే?

నారా రోహిత్(Nara Rohith) నటించిన తాజాగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘సుందరకాండ(Sundarakanda)’. ఇది ఆయన 20వ చిత్రం. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి(Director Venkatesh Nimmalapudi) రూపొందిస్తున్న ఈ మూవీని సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకలి సందీప్…