‘హరిహర వీరమల్లు’ హీరోయిన్ సీక్రెట్‌ మ్యారేజ్!

బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri) రహస్యంగా వివాహం చేసుకున్నట్లు సమాచారం. తన ప్రియుడు, వ్యాపారవేత్త టోనీ బేగ్ (tony beig)​ను ఆమె పెళ్లి చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అమెరికా లాస్ ఏంజెలెస్​లోనీ ఓ స్టార్ హోటల్​లో…