‘మెగా 157’ మూవీలో చిరంజీవి పాత్ర.. ఈసారి మాములుగా ఉండదంతే!

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) అంటే ముందుగా గుర్తొచ్చేది డ్యాన్స్, స్టైల్. అలాగే సినిమాలో ఆయనే చేసే కామెడీకి కూడా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. ‘చంటబ్బాయి’, ‘శంకరదాదా ఎంబీబీఎస్’, ‘ముట మేస్త్రి’ లాంటి సినిమాల్లో ఆయన చేసిన కామెడీ సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకుల…