NATS 2025: తెలుగు వారంటే ఫైర్‌ అనుకున్నారా.. వైల్డ్‌ ఫైర్: అల్లు అర్జున్

అమెరికాలో జరిగిన ‘నాట్స్ (North America Telugu Society 2025)’ వేడుకల్లో టాలీవుడ్ తారలు(Tollywood stars) సందడి చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తనదైన ‘పుష్ప(Pushpa)’ స్టైల్ డైలాగులతో అక్కడి తెలుగు వారిలో ఉత్సాహం నింపారు. ఈ కార్యక్రమంలో…