NTR క్రేజీ లైనప్.. జైలర్ దర్శకుడితో సినిమా!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) చేతిలో ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చిత్రంతో పాటు దేవర పార్ట్-2 (Devara Part-2) ఉన్నాయి. అంతే కాకుండా వార్-2 సినిమాతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ ప్లాన్ చేశాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగులో బిజీగా…