దీపావళి స్పెషల్‌.. థియేటర్ లో పేలనున్న సినిమాలు ఇవే

Mana Enadu : దీపావళి పండుగ (Diwali) వచ్చేస్తోంది. ఇక ఇటు థియేటర్ లో అటు ఓటీటీల్లో ధమాకా చేసేందుకు సినిమాలు, వెబ్ సిరీస్ లు సిద్ధమయ్యాయి. ఈ పండుగ వేళ ఇంటిల్లిపాది జాలీగా గడిపేందుకు పలు చిత్రాలు రెడీగా ఉన్నాయి.…