బరితెగించిన పాక్.. భారతీయుల గొంతు కోస్తామంటూ సంజ్ఞ

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)ని నిరసిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ లండన్ లోని పాకిస్థాన్ హై కమిషన్ వద్ద శుక్రవారం రోజున భారతీయులు నిరసన చేపట్టారు. ఆ…