BGT 2024-25: టీమ్ఇండియాకు గుడ్‌న్యూస్.. ఆసీస్ ఫ్లైట్ ఎక్కనున్న రోహిత్, షమీ!

టీమ్ఇండియా(Team India) అభిమానులకు గుడ్ న్యూస్. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy)కి కెప్టెన్ రోహిత్ శర్మ( Captain Rohit Sharma) అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అతడితోపాటు స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami) సైతం ఈ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కనున్నట్లు…