మన్మోహన్‌ సింగ్‌ పార్థివదేహానికి ప్రధాని మోదీ నివాళులు

Mana Enadu : భారత మాజీ ప్రధాన మంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల సంస్కర్త మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) (92) కన్నుమూశారు. గురువారం రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయణ్ను ఆస్పత్రికి తరలించగా.. కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కానీ…