నైజీరియా, బ్రెజిల్, గయానా పర్యటనకు బయల్దేరిన మోదీ

Mana Enadu : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటన ప్రారంభమైంది. నైజీరియా, బ్రెజిల్, గయానా దేశాల పర్యటన కోసం మోదీ శనివారం బయల్దేరారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మొదట ఆయన నైజీరియా రాజధాని అబుజాకు (Modi…