అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు (Allu Arjun) మరోసారి పోలీసులు నోటీసులు అందించారు. బన్నీ.. కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని రాంగోపాల్‌పేట్‌ పోలీసులు తాము ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు గీతా ఆర్ట్స్‌ కార్యాలయానికి వెళ్లి…