‘అల వైకుంఠపురములో’ త‌మిళ సినిమా.. నోరుజారిన బుట్టబొమ్మ

త్రివిక్రమ్-పూజా హెగ్డే (Pooja Hegde).. ఈ సూపర్ కాంబోలో సినిమా వస్తే కచ్చితంగా హిట్ కొడుతుందనే సెంటిమెంట్ ఉంది. ఈ కాంబోలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక…