Rebel Star Prabhas: సెన్సేషన్ డైరెక్టర్లతో ‘డార్లింగ్’ డీల్.. ఏంటో తెలుసా?

Mana Enadu: పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్(Rebel star Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో సినీ ఇండస్ట్రీలో ఊహించిన క్రేజ్ సొంతం చేసుకున్న ఆయన తాజాగా మరో సినిమాకు…