Telangana: గుడ్ న్యూస్.. కొత్త రేషన్ కార్డుల వివరాల సేకరణపై సీఎం రేవంత్ ఆదేశాలు

ManaEnadu:తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. త్వరలో జారీ చేయనున్న కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్‌ 17వ తేదీ నుంచి 10 రోజుల…