Puri Jagannadh : పూరి-సేతుపతి సినిమాలో పవర్ ఫుల్ విలన్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పడి లేచిన కెరటం అనే మాట డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannadh)కు కరెక్టుగా సూటవుతుంది. ఒకప్పుడు ఆయనతో సినిమా అంటే స్టార్ హీరోలు క్యూ కట్టేవారు. చాలా మంది నటులకు ఆయన సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చారు.…