Pushpa-2 Collections: ఇట్స్ అఫీషియల్.. పుష్పరాజ్ కలెక్షన్స్ ఎంతంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun), ర‌ష్మిక మందన్న(Rashmika Mandanna)జంట‌గా న‌టించిన పుష్ప‌-2: ది రూల్(Pushpa-2 The Rule) బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. ‘‘పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్.. నీ అవ్వా తగ్గేదేలే’’ అంటూ గ‌త…