‘పుష్ప-2’ సినిమాకు వెళ్తే ‘బేబీ జాన్’ చూపించారు.. ఎక్కడంటే?

Mana Enadu : రాజస్థాన్ జయపురలోని ఓ థియేటర్ లో పుష్ప-2 (Pushpa 2) సినిమా చూసేందుకు ప్రేక్షకులు వెళ్లారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చిత్ర టికెట్లను కొనుగోలు చేశారు. కొందరు ఆన్ లైన్ లో ముందే…